30 June, 2026 | 11:03 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ముగ్ధ మనోహరం విరబూసిన ‘మే’ పుష్పం

30-05-2025 12:00 AM

మహబూబాబాద్, మే 29 (విజయ క్రాంతి): ఏడాదికోసారి.. అది కూడా మే నెలలో.. మొక్కకు ఒక్కటే పూసే ‘మే’ పుష్పం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని బండి శోభారాణి ఇంటి ఆవరణలో విరబూసింది. అరుదుగా కనిపించే లిల్లీ జాతికి చెందిన ఈ మొక్కకు పూబంతిని తలపించే విధంగా పూసిన పుష్పం ముగ్ధ మనోహరంగా మారింది.