calender_icon.png 17 January, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యం

17-01-2026 02:41:05 AM

వాంకిడి, జనవరి 16 (విజయక్రాంతి): సమాజంలోని యువ త, విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా సమతా సైనిక్ దళ్ (ఎస్‌ఎస్డీ) క్యాడర్ క్యాంప్ను నిర్వహిస్తు న్నట్లు తెలంగాణ రాష్ట్ర మాస్ట ర్ ట్రైనర్ జెల్లా గోవర్ధన్ తెలిపారు. మండల కేంద్రంలో ని జేత్వాన్ బుద్ధ విహార్లో శుక్రవారం  క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్ డీ క్యాడర్ కమాండర్ దీక్షా కోబ్ర గడే, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దుర్గం సందీప్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహు ల్కర్, అంబేద్కర్ సంఘం కార్యదర్శి రోషన్ ఉప్రే, సమాజ పెద్దలు శ్యామ్రావు లహుజీ దుర్గే, రాజేశ్వర్, నాయకులు బల్వంత్, విద్యాసాగర్, అరుణ్, రమేష్, మనోజ్, ఇంద్రజీత్ తదితరులు పాల్గొన్నారు.