4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

మస్కట్ ఫ్రీజీ

25-07-2024 12:58 AM

ఒలింపిక్స్ పేరు వినగానే ఐదు రింగుల చిహ్నంతో పాటు మస్కట్ కూడా గుర్తుకురావడం ఖాయం. ప్రతీ విశ్వక్రీడల్లో ముద్దొచ్చే మస్కట్‌ను రూపొందించడం ఆనవా యితీగా వస్తోంది. ఈసారి క్రీడలకు పారిస్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యం లో ‘ఫ్రీజీ’ అనే మస్కట్‌ను రూపొందించారు. ఈ మస్కట్‌లో ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని ఎరుపు, నీలం, తెలుపు రంగులు కనిపిస్తాయి. పెద్ద పెద్ద నీలి కళ్లతో ఫ్రాన్స్ జాతీయ జెండాలోని మూడు రంగుల కలయికలో ‘ఫ్రీజీ’ మస్కట్ ఆటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్రాన్స్ దేశ స్వేచ్ఛకు ఈ టోపీని సంకేతంగా భావిస్తారు.