15 May, 2026 | 3:00 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

గవర్నర్ పాత్ర కూడా కీలకమే

25-04-2024 12:05 AM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రజలందరి తరఫున హృదయ పూర్వక స్వాగతం. పుదుచ్చేరికి కూడా ఆయనే గవర్నర్‌గా వుండటం వల్ల పూర్తికాలం మన రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించలేరేమో అనిపిస్తుంది. త్వరలో పూర్తికాల గవర్నర్ నియామం జరగాలి. అయితే, తమిళిసై మాదిరిగా ఆయన వివాదాస్పదం కారని ఆశిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు కావలసి ఉంటుంది. ఈ క్రమంలో గవర్నర్ పాత్ర సైతం కీలకం. 

సీతారామ్‌శర్మ, బీరంగూడ, హైదరాబాద్