15 June, 2026 | 8:17 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

15-07-2024 02:45 AM

రాజేంద్రనగర్, జూలై 14: కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలక ట్టలేనివని మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మణికొండ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ రోడ్డు లో పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.