15 June, 2026 | 10:02 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది..

04-11-2025 06:05 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లయ్య ఆపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన వాళ్ళ కొడుకు వెంటనే 108కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ 108 సిబ్బంది తక్షణమే స్పందించి ఆపస్మారక స్థితిలో ఉన్న మల్లయ్యకు షుగర్ లెవల్స్ పడిపోవడం గమనించిన టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ తక్షణమే డిక్ట్రోజ్ సెలైన్ బాటిల్ ఎక్కించి తగు ప్రథమ చికిత్స చేసి మల్లయ్య ప్రాణాలు కాపాడి కరీంనగర్ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించడం జరిగింది. తక్షణమే ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలట్ తోటపల్లి రాజేందర్ కు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.