calender_icon.png 18 December, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మండలంలో సర్పంచులు వీరే..

18-12-2025 12:04:18 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ప్రశాంతంగా జరిగాయి... సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామాలు ఉండగా మూడు గ్రామాలకు నామినేషన్ల సమయంలోనే ఏకగ్రీవం అయ్యాయి. గ్రామాల వారిగా సర్పంచ్ లవివరాలు ఇలా ఉన్నాయి... అల్లిపూర్ గ్రామ సర్పంచ్ గా కోదాటి సాయికిరణ్...

(కాంగ్రెస్), భూపతిపూర్ సర్పంచ్ గా పోచంపల్లి చిన్నయ్య (కాంగ్రెస్), బొంతకుంటపల్లి సర్పంచ్ గా పోలాడి శ్రీ రంగారావు (కాంగ్రెస్), చిన్న బొంకూర్ సర్పంచ్ గా అబ్బోజు కవిత (కాంగ్రెస్), చిన్న కల్వల సర్పంచ్ గా ఏరుకొండ స్రవంతి (కాంగ్రెస్), దేవునిపల్లి సర్పంచ్ గా అట్ల కుమారస్వామి( కాంగ్రెస్) , దుబ్బపల్లి సర్పంచ్ గా ఉమ్మెత్తుల శోభ (బిఆర్‌ఎస్), గర్రెపల్లి సర్పంచ్ గా వీరగోని రమేష్ గౌడ్ (కాంగ్రెస్), గట్టపల్లి సర్పంచ్ గా గుండేటి దేవేందర్ (బిఆర్‌ఎస్), గొల్లపల్లి సర్పంచ్ గా కొత్తూరి స్వరూప (కాంగ్రెస్) ఏకగ్రీవం , ఐత్ రాజ్ పల్లి సర్పంచ్ గా దీకొండ భూమేష్ కుమార్ (బిఆర్‌ఎస్), కదంబాపూర్ సర్పంచ్ గా కర్రె గట్టయ్య (బి ఆర్ ఎస్), కందునూరి పల్లి సర్పంచ్ గా చొప్పరి శైలజ (బి ఆర్‌ఎస్), కనుకుల సర్పంచ్ గా కర్రే  కుమార్ (బి ఆర్ ఎస్), కాట్నపల్లి సర్పంచ్ గా ఓగుల పూజ , కొదురుపాక సర్పంచ్ గా సట్టు ఉత్తమ కుమారి (బిఆర్‌ఎస్), మంచిరామి సర్పంచ్ గా ఉప్పులక్ష్మీ (బి ఆర్ ఎస్), మియాపూర్ సర్పంచ్ గా మేకల పోచం (కాంగ్రెస్), నారాయణపూర్ సర్పంచ్ గా గుడుగుల సతీష్ (బిఆర్‌ఎస్), నారాయణరావుపల్లి సర్పంచ్ గా నామని రాజిరెడ్డి  ఏకగ్రీవం ( కాంగ్రెస్), నరసయ్య పల్లి సర్పంచ్ గా జూపల్లి తిరుమలరావు (కాంగ్రెస్), నీరుకుల్లా సర్పంచ్ గా కంపల్లి సతీష్ , రాముని పల్లి సర్పంచ్ గా సుబ్బాని అనసూయ... ఏకగ్రీవం (కాంగ్రెస్), రేగడి మద్దికుంట సర్పంచ్ గా బోయిని లావణ్య (బిఆర్‌ఎస్), సాంబయ్య పల్లి  సర్పంచ్ గా  గుడి కందుల భాగ్యలక్ష్మి , సుద్దాల సర్పంచ్ గా ఓజ్జా సంపత్ (బిఆర్‌ఎస్), తొగర్రాయి సర్పంచ్ గా చిలుక స్రవంతి (కాంగ్రెస్)లు ఎన్నికయ్యారు....