17 March, 2026 | 1:17 PM

Breaking News

బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •   రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి   •  

వాళ్లంతా గేమ్ చేంజర్స్: నాథన్ లయన్

12-09-2024 12:00 AM

ముంబై: భారత్, ఆసీస్ మధ్య త్వరలో జరగనున్న బోర్డర్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ, పంత్ గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశం ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్‌తో టెస్టు సిరీస్ ఎల్లప్పుడు రసవత్తరమే. ఈసారి కోహ్లీ, రోహిత్, పంత్‌లు సిరీస్‌లు కీలకం కానున్నారు. వీళ్లతో పాటు జైస్వాల్, గిల్, జడేజాలు కూడా ముఖ్యపాత్ర పోషించే అవకాశముంది. అయితే టీమిండియా లైనప్‌ను నిలువరించేందుకు మా బౌలింగ్ యూనిట్ సిద్ధంగా ఉంది. ’ అని లయన్ చెప్పుకొచ్చాడు. సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు పెర్త్ వేదికగా జరగనుంది.  2014 స్వదేశంలో ఆఖరుసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నెగ్గిన ఆసీస్ పదేళ్ల తర్వాత సిరీస్ గెలవాలని ఆశిస్తోంది.