22 May, 2026 | 3:55 PM

పాత ఆడేగామలో శబరిమాత ఆలయ మూడవ వార్షికోత్సవం.

22-05-2026 03:05 PM

బోథ్,(విజయక్రాంతి): ఇచ్చోడ మండలంలోని పాత అడిగామా గ్రామంలో శుక్రవారం శబరిమాత ఆలయం మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపు ఉన్నారు. ఈ సందర్భంగా శబరిమాత పాదుక పల్లకి ఊరేగింపు నిర్వహించారు. మీ దగ్గర అమ్మాలనుండి వచ్చిన భక్తులు రామనామ స్మరణ చేస్తే భక్తి గీతాలను ఆలపించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అజ్ఞాతవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ బడిరాం పల్లకి ఊరేగింపులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు .వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.