14 August, 2026 | 8:14 PM

Breaking News

60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •  

చరిత్రలో నేడు

27-01-2025 12:00 AM

హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల పంపిణీ

1988 జనవరి 27: అండమాన్, నికోబార్ దీవుల్లో ఉత్తరాలు పంపిణీ చేసేందుకుగాను మొట్టమొదటిసారిగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఫోర్ట్‌బ్లెయిర్ నుంచి హావ్లాక్ ద్వీపానికి తొలి విమానాన్ని అండమాన్ నికోబార్ దీవుల గవర్నర్ ప్రారంభించారు.

నాజీ నిర్బంధ శిబిరాలకు విముక్తి

1945 జనవరి 27: రెండో ప్రపంచ యుద్ధంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే యుద్ధం వల్ల కొన్ని దేశాలకు తీవ్ర నష్టం జరిగితే.. మరికొన్ని ప్రాంతాలు నిర్బంధం నుంచి బయటపడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్‌లోని ఆష్విట్జ్, బిర్కెనౌల అనే నాజీ నిర్బంధ శిబిరాలు విముక్తి పొందాయి.