17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

పద్మాజీవాడి సింగిల్ విండోలో ఇష్ట రాజ్యం

15-04-2026 04:21 PM

పదవి లేకున్నా పెద్దరికం....వారి కనుసైగాల్లోనే పనులు 

సదాశివనగర్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడిలోనీ సింగిల్ విండోలో సిబ్బంది వ్యవహారిస్తున్న తిరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గం పదవి కాలం పూర్తి అయి 6నెలలు గడుస్తున్న వారి కనుసైగాల్లోనే పనులు కొనసాగుతున్నాయి. వారు చెప్పినట్టు సిబ్బంది వ్యవహరించడం గమనర్వాహం.సింగిల్ విండో సర్వ సభ్య సమావేశంలో సైతం పాలక వర్గాన్ని పిలిచి స్టేజి పై కూర్చోబెట్టారు. అది కాకుండా శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభం లో కూడ పాల్గొన్నారు. అధికాకుండా బుధవారం బీమా చెక్కు పంపిణి సమయంలో కూడా గత పాలక వర్గాన్ని పిలిచి వారిచే చెక్కులు అందజేశారు. దీనిపై స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ కు కనీసం సమాచారం ఇవ్వకపోవడం పై సర్వత్రా విమర్శలు వెలుబడుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా సింగిల్ విండో సిబ్బంది వ్యవహరించిన తిరును సోసైటీ పరిధిలోనీ రైతులు విమర్శిస్తున్నారు.