15 June, 2026 | 7:53 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

భారీ స్కోరు దిశగా..

08-10-2024 12:06 AM

అండర్-19 అనధికారిక రెండో టెస్టు

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 అనధికారిక రెండో టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.  తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ సోహమ్‌తో పాటు హర్వాంన్ష్ క్రీజులో ఉన్నారు. మిడిలార్డర్‌లో నిత్య పాండ్యా (94), సోహమ్ పట్వర్ధన్ (61 నాటౌట్), నిఖిల్ కుమార్ (61) అర్థశతకాలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హారీ హొస్త్రెక 2 వికెట్లు పడగొట్టగా.. ఒలీ పాటర్సన్, క్రిస్టియన్ హొవె, విశ్వ తలా ఒక వికెట్ తీశారు.