19 May, 2026 | 7:07 AM

25 కిలోల గంజాయి పట్టివేత

10-11-2024 12:10 AM

భద్రాచలం, నవంబర్ 9: భద్రాచలం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంటు ఆధికారులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు బైకు లపై తరలిస్తున్న 25 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురు నిం దితులను అదుపులోకి తీసుకున్నా రు. తనిఖీల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రమేష్, సిబ్బంది కరీం, బాలు, సుదీ ర్, వెంకట్, విజయ్ పాల్గొన్నారు.