15 June, 2026 | 9:03 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •  

రెండు పతకాలు ఖాయం

07-07-2024 12:07 AM

ఆసియా స్కాష్ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: ఆసియా డబుల్స్ స్వాష్ చాంపియన్‌షిప్‌లో అభయ్ సింగ్ భారత్‌కు రెండు పతకాలు ఖాయం చేశాడు. పురుషుల డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ అభయ్ సింగ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మలేషియాలోని జోహోర్ వేదికగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో అభయ్, వెల్వన్ సెంథిల్‌కుమార్ జోడీ 11 11 తొమొతకా ఎండో హయాషి (జపాన్) చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో అభయ్ జోష్నా చిన్నప్ప జంట 11 11 హాంగ్ కాంగ్‌కు చెందిన చెంగ్ చింగ్ లా చుక్ మాథ్యూను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది.