calender_icon.png 12 February, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల కోసం ఐక్య పోరాటం

12-02-2026 05:19:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాట చేద్దామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడి ఆశ వర్కర్ల కార్యకర్తల నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సుజాత నాయకులు రాజమణి తదితరులున్నారు.