24 May, 2026 | 2:14 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

అమెరికా విద్యార్థి వీసాలు కఠినతరం

31-01-2025 01:51 AM

వాషింగ్టన్, జనవరి 30: వీసాల గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్నవారిపై ఆ దేశం దృష్టి సారించింది. వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై తాజాగా హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. ఈసందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు.

2023లో వీసా గడువు ముగిసినా 7వేల మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్లు చాలాకాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన జెస్సీ కా వాఘన్.. హౌజ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చా రు. స్టూడెంట్ ఎక్స్‌ఛేంజి విజిటర్లలో 20శాతానికిపైగా వీసా గడువు ముగిసినా అమెరికా లోనే ఉంటున్నారని పేర్కొన్నారు.

ఎఫ్, ఎమ్ కేటగిరీల్లో వీసాలు పొందినవారే అత్యధికంగా ఈఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.