18 April, 2026 | 3:57 PM

Breaking News

మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •  

భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడి వల్లందాస్ వెంకటయ్య

05-04-2025 01:32 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 4  (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర బార్ అసోసియేషన్ కు శుక్రవారం నాడు హోరా హోరీగా ఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా సీనియర్ అడ్వకేట్ వల్లందాస్ వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా ఎర్ర రేణుక, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బొల్లెపల్లి కుమార్, జాయింట్ సెక్రటరీగా చేగూరి ఐలయ్య,

లైబ్రరీ సెక్రటరీగా సామల రాజేందర్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీగా పల్లెర్ల నరహరి, కోశాధికారిగా ముద్దసాని చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కందుల రాకేష్ కుమార్ లు ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్షన్ అధికారి జిట్టా భాస్కర్ రెడ్డి ప్రకటించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా  సిద్ధిరాములు, జై శివకృష్ణ లు వ్యవహరించారు.