6 July, 2026 | 9:08 PM

Breaking News

ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •  

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వనమ రాఘవ

25-03-2025 10:43 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాసగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షికోత్సవ కళ్యానోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ రాఘవేందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పూజలో పాల్గొన్న అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కనగాలా బాలకృష్ణ సమ్మయ్య గౌడ్ కుంపటి శివ దాసరి నాగేశ్వరరావు కంచెర్ల రామారావు, హబీబ్, కాల్వ ప్రకాష్, ఏనుగుల శ్రీను నరకట్ల రాజశేఖర్, భూక్యా వీరన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.