6 July, 2026 | 9:38 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష

06-07-2026 08:40 PM

బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో ప్రభుత్వం ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అయన ఛాంబర్ లో ఆర్&బి రోడ్డు భవనాలు శాఖలో పెండింగ్‌లో ఉన్న పనుల గురించి ఆర్&బి సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,  తాహెర్ బిన్ హమ్దాన్ టీ,జీ,యూ,ఏ చైర్మన్ మానాలమోహన్ రెడ్డి  టీ,జీ,సి,యు,ఎల్  చైర్మన్, పిసిసి డీలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వరావు, ఆర్&బి రోడ్లు & భవనాల శాఖరోడ్ల పనులు, భవనాల నిర్మాణాల్లో ఆలస్యమవుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు.