14 June, 2026 | 5:30 PM

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్

14-06-2026 04:22 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని కొత్త చెరువులో అక్రమంగా మట్టి తీస్తున్నారని ఎస్ఐ మోతిరామ్ కు సమాచారం రాగ కొత్త చెరువు ప్రాంతానికి చేరుకొని అక్రమంగా ట్రాక్టర్, జెసిబిల ద్వారా మట్టి తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను, ఒక జెసిబి పట్టుకోని అట్టి వాహనాల ఓనర్లు డ్రైవర్ల పేరు తెలుసుకోని వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు.

1. మిర్యాల మనోజ్ TS-23-C -4809 JCB  డ్రైవర్.

2. భూక్యా చందర్ TS-23-C -4809 JCB ఓనర్,

3. తాటికొండ దీపక్ AP-15-AT-8165 Tractor  ఓనర్,

4 తాటికొండ శ్యామ్  AP-15-AT-8165 Tractor  డ్రైవర్.

5. లోలవత్ అర్జున్ TS-36-K-9940 Tractor డ్రైవర్,

6. లక్కకుల స్వామి TS-16-EK-1749 Tractor ఓనర్ / డ్రైవర్

7. తాటికొండ శ్రీనివాస్ TS-23-T-8394 Tractor ఓనర్ / డ్రైవర్   

8. అంగరాకుల మహేష్ Tractor yuvo Tech + 575 DI (No number )  Tractor ఓనర్ 

9: గుడిసె ప్రశాంత్ Tractor yuvo Tech + 575 DI (No number) వాహనాలను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వాహనాలపై వాటి డ్రైవర్ ఓనర్లపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇకపై నుండి ఎవరైనా అక్రమంగా మట్టి గాని ఇసుక గాని తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రుద్రం ఎస్సై మోతి రాం హెచ్చరించారు.