17 March, 2026 | 4:57 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

ఆర్ నారాయణమూర్తిని పరామర్శించిన వీహెచ్

19-07-2024 01:22 AM

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): అనారోగ్యంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తిని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడి నారాయణమూర్తి ఆరోగ్యం, అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. వీహెచ్ వెంట పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్, పీసీసీ కార్యదర్శి పలుగుల శ్రీనివాస్, నిమ్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజ్‌కుమార్ తదితరులున్నారు.