4 April, 2026 | 5:37 AM

గిరిజన గూడెంలో విద్యా కుసుమం

27-09-2024 01:13 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన మడవి డయానా లా సెట్‌లో 3,500 ర్యాంకు సాధించి, హైదరాబాద్‌లోని మహత్మాగాంధీ లా కాలేజీలో సీటు సాధించింది. గురువారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహూల్ ఆమెను అభినందించారు. ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.36వేలు అందజేశారు.