09-09-2025 12:41:33 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): ఇటీవల మరణించిన బిజెపి నాయకులు హరి కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రి , మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్య సాగర్ రావు. హరికుమార్ గౌడ్ తన అనుచరుల్లో ముక్షమైవాడని గుర్తు చేశారు. విద్యాసాగర్ రావు వెంటమాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావుఉన్నారు.