1 July, 2026 | 8:16 PM

Breaking News

ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •  

రేపు మంత్రుల పర్యటన సందర్భంగా సభ స్థలాన్ని పరిశీలించిన విజయ రమణారావు

12-06-2025 05:04 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ నెల 13న నాలుగు పోలీస్ స్టేషన్ ను, పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రాంతంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) విచ్చేస్తున్న సందర్బంగా సభ ఏర్పాట్లను స్థానిక మున్సిపల్ కమిషనర్ తో స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(MLA Chinthakunta Vijayaramana Rao) గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.