విధుల్లో చేరిన గ్రామపాలన అధికారులు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలో 24 మంది జీపీవో (గ్రామ పాలనా అధికారులు)లు విధుల్లో చేరారని డిప్యూటీ తహసీల్దార్ పీవీ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. క్లస్టర్ల వారీగా.. జంగమాయిపల్లికి యాటకారి సాయిలు, రుద్రారంకు బంగారి బస్వయ్య, మత్తమాలకు హన్మాండ్లు, బ్రాహ్మణ్్పల్లికి తాటి రాజు, మాచాపూర్కు గారెబోయిన అచ్యుత, దేవునిపల్లి, మల్లయ్యపల్లికి బర్ల హన్మాండ్లు, రేపల్లెవాడ, దావల్మల్కపల్లి, సఫల్పూర్కు కు సత్తయ్య, వెంకటాపూర్ ఆగ్రహారం, మీసన్పల్లికి మంద ప్రవీణ్, భిక్నూర్, శివ్వాపూర్కు సంతోష్ కుమార్, తిమ్మాపూర్కు కుమార్, గండిమా సానిపేటకు బాశెట్టి సుధీర్ కుమార్, జాన్కంపల్లి ఖుర్తుకు గుంటి సాయిరాం, అడ్విలింగాల్కు గోప్కివార్ రాములు, హాజీపూర్కు నదుల ప్రవీణ్, లక్ష్మాపూర్, కొట్టాల్కు కావేటి దేవరాజ్, తిమ్మారె డ్డికి షేక్ ఇస్మాయిల్, అన్నాసాగర్, మత్తడిపల్లికి సావిత్రి, వెంకటా పూర్, హేముగిరికి వల్లూరి గంగారాం, వెల్లుట్లు-1కు గొల్ల భాస్కర్, లింగారెడ్డిపేట కు కొంపల్లి రమేశ్, సోమార్పేట్, మౌలాన్కేడ్కు హక్కుల రాజు, ఎల్లారెడ్డి-3కి దాసరి రాజనర్సు, ఎల్లారెడ్డి-2కు కె.హన్మాండ్లు, ఎల్లారెడ్డి-1కు సుంకరి శ్రీనివాస్ జీపీవోలుగా వ్యవ హరిస్తారని డిప్యూటీ తహసీల్దార్ పేర్కొన్నారు. సోమవారం నుంచి వారు విధులు నిర్వహిస్తారని రెవెన్యూ అధికారులు తెలిపారు.






