13 July, 2026 | 1:23 PM

గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక

13-07-2026 12:48 PM

సదాశివనగర్,జూలై 13 (విజయక్రాంతి): మండలంలోని పద్మావాడి గ్రామ అభివృద్ధి కమిటీనీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నూతన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా  భూపెల్లి కవీన్,ఉపాధ్యక్షులు గా క్యాతం బాలయ్య,కోశాధికారిగా మామిండ్ల రాజయ్య,కార్యదర్శిగా యాళ్ళ సురేందర్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గన్ని గత అధ్యక్షులు రాస రాజు శాలువాతో సన్మానించారు.