మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ వాస జ్యోతి
31-08-2026 10:32 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో సోమవారం ఉదయం జంగిలి నారాయణ మరణించడం జరిగింది.మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ చనిపోయిన నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగిలి వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్, కొదమగుండ్ల నాగరాజు, మెండే జాను, గంట సతీష్, కనకయ్య పాల్గొన్నారు.






