17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కో- ఆప్షన్ సభ్యులను నియమిస్తాం

04-02-2026 06:04 PM

మంథనిలో పోటీ చేస్తున్న కౌన్సిలర్ లతో మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కో- ఆప్షన్ సభ్యులను నియమిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం మంథనిలో వారి నివాసంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్  అభ్యర్థుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంథని మున్సిపల్ ఎన్నికల్లో 13 మంది కి మంది భారీ మెజారిటీతో గెలుపొందలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను పట్టణ ప్రజలకు వివరించాలని కోరారు. అర్హులైన పేదవారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ప్రజలకు మేడం నమ్మకం కల్పించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.