6 May, 2026 | 10:42 AM

నరేందర్‌ను ఇండియాకు తీసుకొస్తాం

10-08-2024 01:18 AM

నిర్మల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ముధోల్ మం డలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నరేందర్‌కు అన్ని విధాల సహకరించి, గల్ఫ్ నుంచి ఇండియా కు తీసుకొచ్చేలా కృషి చేస్తామని ము దోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం నరేందర్‌కు టుంబసభ్యులు ఎమ్మెల్యేను కలిశా రు. కుటుంబసభ్యులు ఎమ్మెల్యే ను కలువగా రాథోడ్‌ను రప్పించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.