13 July, 2026 | 9:33 PM

Breaking News

వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •  

సిద్దాపూర్, జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష

13-07-2026 08:23 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై, ఎలినోవా ప్రభావంతో వర్షాభావం పంటల సంరక్షణపై సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై, ఎలినోవా ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు వేసిన  పంటలను ఎలా కాపాడుకోవాలనే అంశంపై ఇరిగేషన్ అధికారులు ఇంచార్జి సీఈ దక్షిణా మూర్తి, ఈఈ రాజశేఖర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.