Deprecated: Creation of dynamic property View::$page is deprecated in /var/www/html/vijayakranthi/modules/news/controllers/news.php on line 6

Deprecated: Creation of dynamic property news_model::$session is deprecated in /var/www/html/vijayakranthi/core/Model.php on line 22

Deprecated: Creation of dynamic property news::$model is deprecated in /var/www/html/vijayakranthi/core/Controller.php on line 62

Deprecated: Creation of dynamic property View::$newsDetails is deprecated in /var/www/html/vijayakranthi/modules/news/controllers/news.php on line 67

Deprecated: Creation of dynamic property View::$pageDetails is deprecated in /var/www/html/vijayakranthi/modules/news/controllers/news.php on line 68
ఎక్కడి నుంచి వచ్చిందీ పుష్ప?

3 September, 2026 | 2:58 PM

Breaking News


Deprecated: Creation of dynamic property myView_model::$session is deprecated in /var/www/html/vijayakranthi/core/Model.php on line 22

Deprecated: Creation of dynamic property View::$myView is deprecated in /var/www/html/vijayakranthi/core/Controller.php on line 133
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం   •   కేబినెట్‌ నుంచి “కొండా సురేఖ బర్తరఫ్”   •   సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ నేతలు అరెస్ట్   •   కొండా సురేఖ మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   కరెంట్ కోతలపై బీఆర్‌ఎస్ ఆందోళన   •   విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం.. హామీల అమలులో ఘోర వైఫల్యం   •   కొండపోచమ్మ కమిటీలో కాంగ్రెస్‌ ‘కలహం’!   •   సెల్ఫీ దిగి సీఎంకు పంపిన హరీశ్ రావు   •   కొండా సురేఖ మంత్రి పదవిపై ఉత్కంఠ.. హైకమాండ్ డెడ్ లైన్   •   1000 రోజుల ప్రజా పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట   •  

ఎక్కడి నుంచి వచ్చిందీ పుష్ప?

11-07-2024 | 12:05am

యాభైకి పైగా చిత్రాల్లో కథానాయికగానే కాక విలక్షణ పాత్రల్లోనూ నటించింది అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ సిరీస్ ఈ నెల 19 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ట్రైలర్‌ను సీనియర్ హీరో నాగార్జున అక్కినేని బుధవారం విడుదల చేశారు. ‘మంచో డు చేసే తప్పేంటో తెలుసా.. చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకో వటం’ అనే డైలాగ్‌తో ప్రారంభమైంది ట్రైలర్. పచ్చని పల్లెటూరు.. అక్కడ అంజలి, శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రల మధ్య సన్నివే శాలను చూపిస్తూనే ఆ పల్లెలో ఓ ఊరి పెద్ద, అతని మనుషులు చేసే దురాగతాలను ట్రైలర్‌లో చూపించారు. ఆ ఊరిలోకి పుష్ప అనే అమ్మాయి రాగానే పరిస్థితులు మారుతాయి. పుష్ప ఎక్కడి నుంచి వచ్చింది? ఊరి పెద్దతో ఆమెకున్న సంబంధం ఏమిటి? అమ్మాయిలను ఆట వస్తువులుగా చూసిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే నన్న భావన కలుగుతోంది ట్రైలర్ చూస్తుంటే.