calender_icon.png 24 May, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షుగర్ వ్యాధి తొందరగా తగ్గాలంటే ఏ పండు తినాలి?

04-05-2024 12:05:00 AM

1. షుగర్ వ్యాధి తొందరగా తగ్గాలంటే ఏ పండు తినాలి?

2. చుండ్రు తగ్గాలంటే ఏ ఆకుల రసం వాడాలి? 

3. ప్రపంచమంతా ఉపయోగించే కూరగాయ ఏది?

4. భారత గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం?

5. మొదటి గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరిగింది?

6. రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాను మొదట ఎగరవేసేదెవరు?

7. జాతీయ జెండా రూపకర్త ఎవరు?

8. జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి?

9. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు?

10. ప్రపంచంలో ఎగిరే విషసర్పం పేరు ఏంటి?