12 May, 2026 | 6:46 PM

విజయ్‌కు షాక్.. అఫిడవిట్‌లలో రూ.100 కోట్లు వ్యత్యాసం, కోర్టు నోటీసులు

21-04-2026 03:02 AM
  1. ఒక అఫిడవిట్‌లో చరాస్తుల విలువ 225 కోట్లు
  2. మరో అఫిడవిట్‌లో 105 కోట్లు
  3. వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు నోటీసులు

చెన్నై: Vijay దాఖలు చేసిన అఫిడవిట్‌లలో భారీ వ్యత్యాసం బయటపడటంతో Madras High Court నోటీసులు జారీ చేసింది.

విజయ్ అఫిడవిట్‌లలో ₹100 కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

చెన్నై, ఏప్రిల్ ౨౦: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్‌కి చుక్కెదురైంది. విజయ్ దాఖలు చేసిన రెండు ఎన్నికల అఫిడవిట్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో సమర్పించిన అఫిడవిట్‌లో చరాస్తుల విలువ రూ.225 కోట్లుగా, పెరంబుదూర్ నియోజకవర్గ అఫిడవిట్‌లో రూ.105 కోట్లు చూపారని, ఈ వ్యత్యాసం రూ.100 కోట్లు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యత్యాసంపై విజయ్ వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. 

Highlights:

  • అఫిడవిట్ 1: ₹225 కోట్లు
  • అఫిడవిట్ 2: ₹105 కోట్లు
  • వ్యత్యాసం: ₹100 కోట్లు
  • కోర్టు: వివరణ కోరింది
  • FAQ:

    1. విజయ్‌కు ఎందుకు నోటీసులు వచ్చాయి?
    అఫిడవిట్‌లలో వ్యత్యాసం కారణంగా.

    2. ఎంత వ్యత్యాసం ఉంది?
    ₹100 కోట్లు.

    3. ఏ కోర్టు నోటీసులు ఇచ్చింది?
    మద్రాస్ హైకోర్టు.


    ఇవి కూడా చదవండి:

    టీవీకే చీఫ్ విజయ్‌కు నోటీసులు

    టీవీకే అధినేత విజయ్‌కి సీబీఐ సమన్లు

    ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు

    మరోసారి నోటీసులు... రేపు సీబీఐ విచారణకు విజయ్‌

    విజయ్‌తో విడాకులు ఇప్పించండి

    టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు.. కరూర్ కేసులో విచారణకు పిలుపు

    టీవీకే చీఫ్ విజయ్‌కి భారీ షాక్.. భార్య విడాకులకు దరఖాస్తు