21 July, 2026 | 8:22 PM

Breaking News

మల్లాపూర్‌లో యువకుడు ఆత్మహత్య   •   అర్హులందరికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం   •   హలో బీసీ.. చలో బెంగళూరు   •   చిట్యాలలో కోతులు, వీధికుక్కల సమస్యపై బీఆర్ఎస్ ధర్నా   •   రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి   •   సర్ ప్రక్రియను పరిశీలించిన టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా సంజీవ్ నాయక్   •   విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు రైతుల వినతి   •   అక్రమ ఇసుక నిల్వలు సీజ్   •   రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   •   బిజెపి పోరాటం వల్లే హౌసింగ్ బోర్డు రోడ్డుకు నిధులు   •  

సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు?

18-03-2025 12:58 AM

కల్లూరు, మార్చి 17 :- మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులందరూ హాజరై నప్పటికీ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఎవ రూ ముందుకు రాకపోవడం గమనార్హం.ఈ విషయమై పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్య పరిష్కరిం చాలని దరఖాస్తులు ఇవ్వడమే కానీ సమస్య లు పరిష్కారం కావడం లేదని చెప్పారు.

దరఖాస్తులకు జిరాక్స్ డబ్బులు దండగ అని అధికారులపై మండిపడ్డారు. రోజు వారి కూలికి వెళితే కానీ గడవని కుటుంబాలు కూలి పనులను వదిలి సమస్యలు పరిష్కా రం కోసం దరఖాస్తులు పట్టుకొని ప్రజావా ణి కోసం వస్తే సమస్యలు పరిష్కారం కాకపోగా రోజువారి కూలి కూడా నష్టపోతున్నా మని ఆవేధన వ్యక్తం చేశారు.