21 March, 2026 | 10:28 PM

ఒవైసీ కాలేజీపై హైడ్రా చర్య తీసుకుంటుందా?

27-08-2024 02:35 AM

టీ బీజేపీ ట్వీట్

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): 2012లో వ్యవసాయ భూమిగా ఉన్న సల్కం చెరువును ఆనుకుని ఉన్న భూమి నేడు మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు ఫాతిమా పేరిట కళాశాలగా వెలిసిందని టీ బీజేపీ ట్వీట్  చేసింది. ఆ కళాశాలపై చర్య తీసుకునే ధైర్యం హైడ్రాకు ఉందా అని రాష్ట్ర బీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రశ్నించింది.