30 June, 2026 | 8:59 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

మళ్లీ ధరల పెరుగుదలా?

18-05-2024 12:05 AM

గత బీఆరెస్ ప్రభుత్వం భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి మూడేళ్లయినా అయిందో లేదో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పెంపుదలకు సమాయత్తమవుతున్నట్టు వార్తలు చదివి బెంబేలు పడుతున్నాం. సర్కారుకు ఆదాయ వనరుల కోసం ధరల పెరుగుదల తప్ప మరో మార్గాలేవీ కనిపించడం లేదా? ఎన్నికలై పోయాయి కాబట్టి, ఇప్పుడు యథేచ్చగా ధరలు పెంచుకోవచ్చునని ప్రభుత్వం అనుకోకూడదు. ఎప్పుడూ ఏవో ఎన్నికలు వస్తూంటాయి ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వుండాలంటే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం మంచిది.

- ఆకాంక్షరెడ్డి, సూర్యాపేట