14 April, 2026 | 4:42 PM

విద్యార్థులతో పనులా?

16-11-2025 12:00 AM

 ఇల్లంతకుంట, నవంబర్ 16(విజయక్రాంతి); రాజన్న సిరిసిల్ల జిలా ఇల్లంతకుంట మండలం జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి     చదువుతున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు డైనింగ్ హాల్ శుభ్రం చేయించారు. విద్యార్థులతో పనులు చేయిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.