బొడ్రాయికి పూజలు
20-03-2026 12:52 AM
కేసముద్రం, మార్చి 19 (విజయక్రాంతి): తెలుగు సంవత్సరాది పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా పట్టణ ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ కేస ముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దంపతులు, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు దంపతు లు పట్టణ కేంద్రంలోని బొడ్రాయికి పూ జలు నిర్వహించారు. అలాగే అయ్యప్ప, కనకదుర్గ దేవాలయాల్లో పూజలు నిర్వ హించారు.




