4 May, 2026 | 12:39 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

నాకౌట్‌లో యూకీ బాంబ్రీ జోడీ

10-01-2025 12:00 AM


న్యూఢిల్లీ: భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ ఆక్లాండ్ ఏఎస్‌బీ క్లాసిక్ ఏటీపీ 250 టోర్నీలో నాకౌట్ దశకు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబు ల్స్ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ-ఒలివెట్టి (ఫ్రాన్స్ ) జంట 3-6, 6-4, 12-0తో జులియన్-లాయిడ్ గ్లాస్‌పూల్ జోడీపై విజయాన్ని అందుకుంది.

గంటా 21 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను ఓడిపోయిన బాంబ్రీ జంట రెండో సెట్‌లో ఫుంజుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌ను సూపర్ టై బ్రేక్‌లో సొంతం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఈ జోడీ అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్-రాజీవ్ రామ్‌ను ఎదుర్కోనుంది.