28 February, 2026 | 4:26 AM

జెంగ్‌దే పసిడి

04-08-2024 12:28 AM

పారిస్: ఒలింపిక్స్‌లో మహిళల టెన్నిస్ సింగిల్స్ విజేతగా క్వినెన్ జెంగ్ (చైనా) నిలిచింది. శనివారం జరిగిన సింగిల్స్ ఫైన లో ్ల జెంగ్ 6-2, 6-3తో డొన్నా వెకిక్‌పై ఘనవిజయం సాధించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో జెంగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వెకిక్‌ను రెండు సెట్లలోనే కంగుతినిపించింది. 4 ఏస్ లు కొట్టిన జెంగ్ 22 విన్నర్లు సం ధించింది. ఒక్క ఏస్‌కు మాత్రమే పరిమితమైన వెకిక్ 31 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. పురుషుల డబుల్స్ స్వర్ణ పతకం ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్-పీర్స్ జంట దక్కించుకుంది.