అమ్మవారికి 108 రకాల నైవేద్యం
15-10-2026 | 07:38pm
కుబీర్ (విజయ క్రాంతి): కుబీర్ కుంటల మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో(Durga Navratri festival) భాగంగా దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయా మండపాల వద్ద కుంకుమార్చన పూజలు నిర్వహించిన భక్తులు అమ్మవారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భవాని భక్తులు పూజారులు పాల్గొన్నారు.