ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వంట వార్పు

28-10-2026 | 06:01pm

నిర్మల్ ,అక్టోబర్ 28 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల(National Health Mission employees) డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఆర్డీవో కార్యాలయం ఎదుట వారు నిరసన తెలిపారు న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం తాము సమ్మె చేస్తున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు.

దీక్షాస్తురంలోని భోజనాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ బతుకులు రోడ్డుమీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉద్యోగులు రమణ నారాయణ తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు