భక్తి వాతావరణం లో నిమజ్జనం

20-09-2026 | 08:03pm

నిర్మల్ సెప్టెంబర్ 20 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని పాత్రికేయ సంఘం(Journalist Association) ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని విభజన శోభాయాత్ర ఆదివారం కన్నుల పండుగ నిర్వహించారు. జానపద కళలతో శోభాయాత్ర అత్యంత ఆకట్టుకుంది. ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర వినాయక సాగర్ వరకు కొనసాగింది.  పూజలు నిర్వహించి వినాయక సాగర్ లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు