జాతీయ ఐక్యత సదస్సును విజయవంతం చేయాలి

26-09-2026 | 09:23pm

నిర్వాహకులు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా...

బాన్సువాడ, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని  మార్కెట్ యార్డులో(Market Yard) ఆదివారం సాయంత్రం నిర్వహించే జాతీయ ఐక్యత సదస్సును(National Integration Conference) కుల మతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చెయ్యాలని నిర్వాహకులు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా(Mufti Umar bin Isa) కోరారు. పట్టణంలోని ఆర్ అండ్ బి అత్యధిక గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఈసా కుల,మాతాలకు అతీతంగా మత గురువులు పాల్గొంటారని ప్రపంచ శాంతిని కోరుకునే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మతసామరస్యానికి ప్రత్యేకగా హిందూ ముస్లింలు బాహిబాహి అంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాలేక్ మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు అలీబిన్ అబ్దుల్లా వాహబ్ అప్రోజు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు