7 September, 2026 | 12:53 PM

గుమ్మడిదలలో బీఆర్ఎస్ నేతల నిరసన

07-09-2026 | 11:27am

సంగారెడ్డి, సెప్టెంబర్7(విజయక్రాంతి): అసెంబ్లీ మెయిన్‌గేట్‌ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy)ని పోలీసులు అరెస్టు చేయడంతో గుమ్మడిదలలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ, అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గుమ్మడిదల ప్రధాన రహదారిపై నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని వార్తలు