డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

13-11-2026 | 05:55pm

ముగ్గురికి 5 రోజుల ఖైదు

సిద్దిపేట క్రైం, నవంబర్ 13 : సిద్దిపేట టూ టౌన్(Siddipet Two Town) పరిధిలోని వేములవాడ కమాన్(Vemulawada Arch) వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి(Having consumed alcohol) వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నామని సీఐ మురళి(CI Murali) తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఒక్కొక్కరికి 5 రోజులు చొప్పున సాధారణ జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రమాదాల నివారణకు ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు