విగ్రహానికి 25 వేలు అందజేసిన మందడి సరోజ్ రెడ్డి
13-11-2026 | 05:41pm
ముసాపేట్ మండలం (విజయక్రాంతి): దేవరకద్ర నియోజకవర్గం(Devarakadra Constituency) ముసాపేట్ మండలం జానంపేట గ్రామంలో వాల్మీకి మహర్షి దేవాలయం నిర్మాణం కొరకు గ్రామ పెద్దల సమక్షంలో శుక్రవారం 25,000 రూపాయలు అందజేసిన దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,హై కోర్ట్ న్యాయవాది మందడి సరోజ్ రెడ్డి . సరోజ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జానంపేట గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో జానంపేట గ్రామానికి చెందిన వాల్మీకిలు తదితరులు పాల్గొన్నారు.