ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ విడుదల
29-09-2026 | 05:00am
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) ఏడాదిలో విడుదల చేసిన పలు ఉద్యోగాల కు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(Computer based test) (సీబీటీ) షెడ్యూల్‌ను సోమవా రం విడుదల చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board) నుంచి విడుదల చేసిన అసిస్టెంట్ సైం టిస్ట్ పోస్టులు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు పరీక్షలు అక్టోబర్ 24, 26 తేదీ ల్లో, రోడ్డు భవనాల శాఖకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఎగ్జామ్స్ నవంబర్ 6, 7 తేదీల్లో, పాఠశాల విద్యాశాఖలో -డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలు నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి: న్యాయవ్యవస్థ, బీసీసీఐపై పూర్తి విశ్వాసం: టీసీఏ