అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

04-11-2026 | 08:14pm

నేరేడుచర్ల,నవంబర్ 4 (విజయ క్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం(Ayyappa Swamy Temple) నందు  ఎల్బీనగర్ వాస్తవ్యులు ఓరుగంటి చిరంజీవి ధర్మపత్ని  సంధ్యారాణి వారి పిల్లలు తేజస్వి, జస్వంత్ లు  అయ్యప్ప స్వాములకు అన్న వితరణ కార్యక్రమం(Food Distribution Program) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కొనతం కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, యారవ సురేష్ , గురుస్వాములు చిన్న పల్లి శ్రీనివాస్, ఐల శ్రీనివాస్ చిట్యాల శ్రీనివాస్, అలిశెట్టి శ్రీనివాస్,ఎల్బీనగర్ గ్రామ ఉప సర్పంచ్ నాగమ్మ,మచ్చ శ్రీను, పోనుగోటి శ్రీనివాసరావు, రామ నర్సమ్మ సాయి సైదులు లింగయ్య నాగిరెడ్డి అంజయ్య ఎలవంచమ్మ దుర్గాప్రసాద్,కర్ణ శ్రీను, రాకేష్, గుంజ సురేష్, రాంబాబు, సుఖేందర్ సంతోష్, శ్రీకాంత్, దుర్గా ప్రసాదు ,బంగారు, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు