ప్రగతిశీల భవన నిర్మాణ నూతన కార్యవర్గం ఎన్నిక

06-10-2026 | 07:16pm

నేరేడుచర్ల (విజయక్రాంతి): ప్రగతి శీల భవన నిర్మాణం మరియు ఇతర కార్మిక సంఘం నేరేడుచర్ల నూతన కమిటీ(New Committee) సభ్యులను మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా వలదాసు సాయి శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షులుగా ఎడవల్లి కొండలు ఉపాధ్యక్షులుగా సిద్ధపంగు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎడవల్లి సందీప్, కోశాధికారిగా బొయిల్లా రవి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ నరేష్ శ్రీహరి గురవయ్య మహేష్ శీను సునీల్ సతీష్ సైదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు